Esitlus üles laadida
Esitlus laaditakse üles. Palun oodake
1
O Kreesthu Sanghamaa
2
ఓ క్రీస్తు సంఘమా, పరిశుద్ధ సంఘమా ప్రభువు నామములో సాగే అనుభంధమా
ప్రభువు నామములో సాగే అనుభంధమా O Kreesthu Sanghamaa Parishuddha Sanghamaa Prabhuvu Naamamulo Saage Anubandhamaa
3
ఓ ప్రియ సంఘమా, యేసయ్య దేహమా ఓ కంట కన్నీరు తగదు సహవాసమా O Priya Sanghamaa, Yesayya Dehamaa O Kanta Kanneeru Thagadu Sahavaasamaa
4
ప్రతి కష్టము మనము పంచుకుందాము కలిసి అందరమూ వేడుకుందాము (2) Prathi Kashtamu Manamu Panchukundaamu Kalisi Andaramu Vedukundaamu (2)
5

6

7
మనమంతా కలిసి ఆ దేవుని దేహము తండ్రి చిత్తముగా ఏర్పడిన సంఘము (2) Manamanthaa Kalisi Aa Devuni Dehamu Thandri Chitthamugaa Erpadina Sanghamu (2)
8
ఏ భాగము శ్రమ పడినా, కలిగెను వేదన ఒక్కరికి ఘనతయినా, అందరికి ఆదరణ (2)
ఒక్కరికి ఘనతయినా, అందరికి ఆదరణ (2) Ae Bhaagamu Shrama Padinaa, Kaligenu Vedana Okkariki Ghanathainaa, Andariki Aadarana (2)
9
ప్రతి కష్టము మనము పంచుకుందాము కలిసి అందరమూ వేడుకుందాము (2) Prathi Kashtamu Manamu Panchukundaamu Kalisi Andaramu Vedukundaamu (2)
10
ఓ క్రీస్తు సంఘమా, పరిశుద్ధ సంఘమా ప్రభువు నామములో సాగే అనుభంధమా
ప్రభువు నామములో సాగే అనుభంధమా O Kreesthu Sanghamaa Parishuddha Sanghamaa Prabhuvu Naamamulo Saage Anubandhamaa
11
ఓ ప్రియ సంఘమా, యేసయ్య దేహమా ఓ కంట కన్నీరు తగదు సహవాసమా O Priya Sanghamaa, Yesayya Dehamaa O Kanta Kanneeru Thagadu Sahavaasamaa
12
సాటి సోదరులు శ్రమల పాలయినపుడు సాతాను శక్తులచే శోధింపబడినపుడు (2) Saati Sodarulu Shramala Paalainapudu Saathaanu Shakthulache Shodhimpabadinapudu (2)
13
ధైర్యమును నింపాలి, విశ్వాసము పెంచాలి
ఎడతెగక ప్రార్థించి శోధనను గెలవాలి (2) Dhairyamunu Nimpaali, Vishwaasamu Penchaali Edathegaka Praarthinchi Shodhananu Gelavaali (2)
14
ప్రతి కష్టము మనము పంచుకుందాము కలిసి అందరమూ వేడుకుందాము (2) Prathi Kashtamu Manamu Panchukundaamu Kalisi Andaramu Vedukundaamu (2)
15
ఓ క్రీస్తు సంఘమా, పరిశుద్ధ సంఘమా ప్రభువు నామములో సాగే అనుభంధమా
ప్రభువు నామములో సాగే అనుభంధమా O Kreesthu Sanghamaa Parishuddha Sanghamaa Prabhuvu Naamamulo Saage Anubandhamaa
16
ఓ ప్రియ సంఘమా, యేసయ్య దేహమా ఓ కంట కన్నీరు తగదు సహవాసమా O Priya Sanghamaa, Yesayya Dehamaa O Kanta Kanneeru Thagadu Sahavaasamaa
17
శ్రమలు పొందే వారు అవిధేయులు కారు విశ్వాసము పెంచుకొని దేవునిలో ఎదిగేరు (2) Shramalu Pondevaaru Avidheyulu Kaaru Vishwaasamu Penchukoni Devunilo Edigeru (2)
18
శాంతమును పాటించి, దేవునిలో వీక్షించి
పంచాలి ఓదార్పు, వదిలేసి మన తీర్పు (2) Shaanthamunu Paatinchi, Devunilo Veekshinchi Panchaali Odaarpu, Vadilesi Mana Theerpu (2)
19
ప్రతి కష్టము మనము పంచుకుందాము కలిసి అందరమూ వేడుకుందాము (2) Prathi Kashtamu Manamu Panchukundaamu Kalisi Andaramu Vedukundaamu (2)
20
ఓ క్రీస్తు సంఘమా, పరిశుద్ధ సంఘమా ప్రభువు నామములో సాగే అనుభంధమా
ప్రభువు నామములో సాగే అనుభంధమా O Kreesthu Sanghamaa Parishuddha Sanghamaa Prabhuvu Naamamulo Saage Anubandhamaa
21
ఓ ప్రియ సంఘమా, యేసయ్య దేహమా ఓ కంట కన్నీరు తగదు సహవాసమా (2) O Priya Sanghamaa, Yesayya Dehamaa O Kanta Kanneeru Thagadu Sahavaasamaa (2)
22
ప్రతి కష్టము మనము పంచుకుందాము కలిసి అందరమూ వేడుకుందాము (2)
Prathi Kashtamu Manamu Panchukundaamu Kalisi Andaramu Vedukundaamu (2) *******
Seotud esitlused
© 2024 SlidePlayer.ee Inc.
All rights reserved.