O Yesu Nee Prema
ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయము O Yesu Nee Prema Entho Mahaaneeyamu
ఆకాశ తార పర్వత సముద్ర- ముల కన్న గొప్పది Aakaasha Thaara Parvatha Samudra- mula Kanna Goppadi
ఓ యేసు నీ ప్రేమ… O Yesu Nee Prema…
అగమ్య ఆనందమే హృదయము నిండెను Agamya Aanandame Hrudayamu Nindenu
ప్రభుని కార్యములు గంభీరమైనవి Prabhuni Kaaryamulu Gambheeramainavi

ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు (2) Prathi Udaya Saayanthramulu Stuthiki Yogyamulu (2)
ఓ యేసు నీ ప్రేమ… O Yesu Nee Prema…
సంకట సమయములో సాగలేకున్నాను Sankata Samayamulo Saagalekunnaanu
దయచూపు నా మీదా అని నేను మొర్రపెట్టగా Dayachoopu Naa Meedaa Ani Nenu Morra Pettagaa

వింటినంటివి నా మొర్రకు ముందే తోడనుందునంటివి (2) Vintinantivi Naa Morraku Munde Thoda Nundunantivi (2)
ఓ యేసు నీ ప్రేమ… O Yesu Nee Prema…
కొదువలెన్నియున్నా భయపడను నేనెప్పుడు Koduvalenni Yunnaa Bhayapadanu Neneppudu
పచ్చిక బయలులో పరుండ జేయును Pachchika Bayalulo Parunda Jeyunu

భోజన జలములతో తృప్తి పరచు నాతో నుండునేసు (2) Bhojana Jalamulatho Thrupthiparachu Naatho Nundunesu (2)
ఓ యేసు నీ ప్రేమ… O Yesu Nee Prema…
దేవుని గృహములో సదా స్తుతించెదనూ Devuni Gruhamulo Sadaa Sthuthinchedanu
సంపూర్ణ హృదయముతో సదా భజించెదనూ Sampoorna Hrudayamutho Sadaa Bhajinchedanu

స్తుతి ప్రశంస-లకు యోగ్యుడేసు హల్లేలూయా ఆమేన్ Sthuthi Prashamsa-laku Yogyudesu Hallelooyaa Aamen
ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయము O Yesu Nee Prema Entho Mahaaneeyamu
ఆకాశ తార పర్వత సముద్ర- ముల కన్న గొప్పది Aakaasha Thaara Parvatha Samudra- mula Kanna Goppadi
ఓ యేసు నీ ప్రేమ… O Yesu Nee Prema… *******